ఎక్కడ బోరు వేసినా సముద్రపు నీరు | Visakhapatnam | hmtv

74,195 views | 676 likes
1 month ago

విశాఖ నగరం 24 లక్షల పైబడి జనాబా కల్గి ఉంది. నగరానికి జలభరోసా ఇచ్చే సంప్రదాయ నీటి వనరులు మాయమవుతున్నాయి. ఒకప్పుడు నగరం పలు ప్రాంతాల్లో చెరువులు, వాగులు, బావులు ఉండవి. క్రమక్రమంగా వర్శాలు తగ్గుముఖం పట్టడంతో జలాలు అడుగంటి పోాయయి. భూగర్భ జలాలు మరింత లోతుకు చేరుకున్నాయి. నీటి అవసరాల కోసం నగరంలో ఇష్టానుసారంగా బోర్లు వినియోగిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో నీటి పొరలు ఆవిరి అయిపోతున్నాయి. ఎక్కడ బోరు వేసినా సముద్రపు నీరు వస్తుంది.
#Visakhapatnam #VizagWaterCrisis #hmtv
Watch HMTV Live ►[external link]

► Subscribe to YouTube : [external link]
► Like us on FB : [external link]
► Follow us on Twitter : [external link]
► Follow us on Google+ : [external link]
► Visit Us : [external link]
► Visit : [external link]

Related News

Visakhapatnam in 4K (Extended version)
4 years ago
by Vipresh's Channel